Surprise Me!

Ravi Teja Krack Movie facing release hurdles| Filmibeat Telugu

2021-01-09 1 Dailymotion

Krack Movie facing release hurdles.
#Krack
#KrackMovie
#Raviteja
#Tollywood
#KrackFromToday

లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. అద్భుతమైన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు అభిమాన హీరోగా నిలవడంతో పాటు మాస్ మహారాజా అనే బిరుదును అందుకున్నాడు. సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడీ హీరో. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అతడు 'క్రాక్' అనే సినిమా చేశాడు. వాస్తవానికి ఈ మూవీ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది